Maharashtra New CM Eknath Shinde : నేడే ప్రమాణ స్వీకారం చేయనున్న షిండే | ABP Desam
2022-06-30 4 Dailymotion
మహారాష్ట్ర కొత్త సీఎంగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు షిండేను కొత్త సీఎంగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. తన మద్దుతుదారు ఎమ్మెల్యేలతో బీజేపీ సహకారంతో శివసేన పార్టీగానే షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.